ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలీ: సీడీపీవో
PPM: ప్రతి ఒక్కరూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సీడీపీవో బొత్స అనంత లక్ష్మి తెలిపారు. ఇవాళ పాచిపెంట మండలం పి.కొనవలసలో డ్రై డే ఫ్రై డే నిర్వహించారు. రక్షిత మంచినీరు పథకం క్లోరినేషన్ చేపట్టి, చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు తొలగించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టి, ప్లాస్టిక్ వియోగించరాదని, చెత్తలను కాలువలో వెయ్యకూడదన్నారు.