లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

KNR: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం బొమ్మకల్లో ఇద్దరు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాటిక రాజవ్వకు రూ.45,000, బొంత శిరీషకు రూ.3,500 చెక్కులను ఏఎంసీ వైస్ ఛైర్మన్ న్యాదండ్ల రాజ్ కుమార్ గౌడ్, సర్పంచ్ వేముల శ్రీకాంత్ అందజేశారు. ఈ కార్య క్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తీగల పద్మనాభం, ఉపాధ్యక్షుడు కొంకట కుమార్, పాల్గొన్నారు.