'అధికారులు నిబద్దతతో పని చేయాలి'

'అధికారులు నిబద్దతతో పని చేయాలి'

VSP: ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయాలని ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ సుభద్ర అన్నారు. విశాఖ జడ్పీ సమావేశ మందిరంలో బుధవారం 1నుంచి 7వరకు నిర్వహించిన స్థాయి సంఘ సమావేశాలలో ఆమె పాల్గొన్నారు. పరవాడ పంచాయతీరాజ్ అధికారుల పనితీరుపై జడ్పిటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయవద్దని పలువురు జడ్పీటీసీలు కోరారు.