PMAY-G పథకానికి దరఖాస్తు గడువు పెంపు

PMAY-G పథకానికి దరఖాస్తు గడువు పెంపు

E.G: నవంబర్ 30తో ముగిసిన PM ఆవాస్ యోజన గ్రామీణ-NTR పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం డిసెంబర్ 14 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుందని రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ బుధవారం తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు సచివాలయాల్లో సంప్రదించాలన్నారు. పథకం కింద సొంత ఇల్లులేని కుటుంబాలకు గృహ నిర్మాణం కోసం రూ.2.50 లక్షల వరకు ఆర్థిక సాయం & సొంత స్థలం ఇవ్వనుందన్నారు.