జిల్లాలో ఘోర ప్రమాదం..

NLR: ఉలవపాడు(M) చాకిచెర్ల సమీపంలో నిన్న జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. పల్నాడు (D) కొత్తగణేశునిపాడుకు చెందిన చిన వెంకటేశ్వర్లు తన పిల్లల పుట్టు వెంట్రుకలు తీయడానికి తుపాన్ వాహనంలో తిరుమలకు బయల్దేరారు. మార్గమధ్యలో వీరి వాహనం లారీని ఢీకొట్టింది.