నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: CI
ADB: వాణిజ్య అవసరాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లనే వినియోగించాలని వన్ టౌన్ CI సునీల్ కుమార్ శనివారం తెలిపారు. నిబంధనలు అతిక్రమించి డొమెస్టిక్ గ్యాస్‌ను ఉపయోగిస్తున్న 6 వాణిజ్య సముదాయాలపై కేసులు నమోదు చేసి 8 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. డొమెస్టిక్ గ్యాస్ దుర్వినియోగంపై పట్టణంలో ప్రత్యేకత తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడించారు.