పురోహితుడుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

పురోహితుడుని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

WGL: పర్వతగిరి మండలం ఎనుగల్ గ్రామంలో శ్రీ రామనవమి కల్యాణ వేదిక మార్పుపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అవమానానికి గురయ్యానని భావించిన పురోహితుడు వెంకన్న చార్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ శనివారం ఆయనను శ్రీ చక్ర హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు.