స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా అరుణప్రియ
NLG: జిల్లాలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో స్టూడెంట్ అఫైర్స్ డైరెక్టర్‌గా అరుణప్రియను నియమిస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అలువాల రవి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న ఆమె ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగుతరని రవి తెలిపారు. ఈ నియామకం వర్సిటీ విద్యార్థి వ్యవహారాల నిర్వహణలో కీలక మార్పును సూచిస్తుంది.