కామరాజుపేటలో సూర్యదేవుని గ్రామోత్సవం

కామరాజుపేటలో సూర్యదేవుని గ్రామోత్సవం

తూ గో: గోకవరం మండలం కామరాజుపేట గ్రామం దుర్గా కాలనీలో సనాతన ధర్మ ప్రబోధనా స్వచ్ఛంద సమితి ఆధ్వర్యంలో ఉషాపద్మిని ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తుల స్వామి వారికి అడుగడుగున నీ రోజున సమర్పించారు.