కేబుల్ ఆపరేటర్స్‌తో విద్యుత్ శాఖ అధికారుల సమావేశం

NLG: దేవరకొండలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో కేబుల్ ఆపరేటర్‌లతో సోమవారం ఏడీఈ సైదులు, ఏఈ రాజేష్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్ట్ ఆదేశాల మేరకు కరెంటు పోల్స్ మీద 15 మీటర్స్‌లోపు ఉన్న అన్ని రకాల కేబుల్స్‌ని (ఎయిర్టెల్ మినహా) తక్షణమే తొలగించి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా అదేశించారు. ఆపరేటర్స్ నాగేశ్వరరావు భాస్కర్ రెడ్డి ఉన్నారు.