VIDEO: ప్రమాణ స్వీకారానికి హాజరైన మంత్రి సీతక్క
MLG: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సహచర మంత్రులతో కలిసి మంత్రి సీతక్క హాజరయ్యారు. నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మంత్రి సీతక్క కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు.