గోడుకొండ్ల ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

గోడుకొండ్ల ఆలయ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: చింతపల్లి మండలం గోడుకొండ్ల, వెంకటేశ్వర నగర్ (మాల్) గ్రామంలో జరిగిన శ్రీ అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన దేవరకొండ ప్రజలందరికీ సుఖశాంతులు చేకూరాలని ఆకాంక్షించారు.