VIDEO: కూరగాయల ధరలను అదుపులో పెట్టండి: సీపీఐ

VIDEO: కూరగాయల ధరలను అదుపులో పెట్టండి: సీపీఐ

KMM: పెరుగుతున్న కూరగాయల ధరలను తగ్గించాలని ఖమ్మం సీపీఐ పార్టీ డిమాండ్ చేసింది. ధరలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతూ మార్కెట్ కమిటి కార్యదర్శి ప్రవీణ్ కు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. రైతుల నుండి దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి బహిరంగ మార్కెట్ ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు చెప్పారు. రైతుల వద్ద కొనుగోలు చేసి అమ్మాలని కోరారు.