డ్రంక్ అండ్ డ్రైవ్.. ఈ ఏరియాలే TOP

HYD: హైదరాబాద్‌లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో రామచంద్రపురం, మాదాపూర్, కూకట్పల్లి జీడిమెట్ల, మియాపూర్, నార్సింగి, అల్వాల్ ప్రాంతాల నుంచి అత్యధికులు పట్టుబడ్డట్లు రెండు రోజుల రిపోర్టులో పోలీసులు తెలిపారు. బ్రీత్ అనలైజర్ రీడింగ్ 100 నుంచి పైకి వచ్చిన వారు కూడా ఈ ప్రాంతాల్లోనే అధికంగా ఉన్నట్లు వారు పేర్కొన్నారు.