'సమగ్ర కులగణన సర్వే వేతనం డిమాండ్'

'సమగ్ర కులగణన సర్వే వేతనం డిమాండ్'

MBNR: మిడ్జిల్‌లో 2024 నవంబర్ సమగ్ర కులగణన సర్వేలో పాల్గొన్న సూపర్వైజర్లు, ఎన్యూమరేటర్లకు గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని TSUTF నాయకులు డిమాండ్ చేశారు. ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దార్ స్వప్నకు వినతిపత్రం అందజేశారు. సర్వే పూర్తయి నెలలు గడుస్తున్నా నేటికీ పారితోషికం అందలేదని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.