పుట్ట మధు అవినీతి వల్లే కాళేశ్వరంకుంగిపోయింది'

పుట్ట మధు అవినీతి వల్లే కాళేశ్వరంకుంగిపోయింది'

JGL: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్, బీఆర్ఎస్ నేతల లక్ష కోట్ల అవినీతితోనే కాళేశ్వరం ప్రాజెక్టు కృంగిపోయిందని ఫాక్స్ ఛైర్మన్ కొత్త శ్రీనివాస్ తెలిపారు. కాళేశ్వరాన్ని అద్భుతంగా నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న పుట్ట మధు రైతులకు తగిన నష్టపరిహారం ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు.