VIDEO: పొదిలిలో విజిలెన్స్ అధికారులు దాడులు

VIDEO: పొదిలిలో విజిలెన్స్ అధికారులు దాడులు

ప్రకాశం: పొదిలి మండలం ఏలూరు, నల్లరెడ్డి పాలెంలో గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసి, అక్రమ వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు ఆదివారం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో కమర్షియల్ సిలిండర్లు 39, డొమెస్టిక్ సిలిండర్లు 54, ఎం.టీ. సిలిండర్లు పట్టుకున్నారు. వీటిలో కొన్ని నిండు సిలిండర్లు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు.