VIDEO: భారీగా పెరుగిన నాటు కోళ్ల ధరలు

VIDEO: భారీగా పెరుగిన నాటు కోళ్ల ధరలు

AKP: వడ్డాది సంతలో ఆదివారం నాటు కోళ్లకు భారీ డిమాండ్ పెరిగింది. కొత్త అమావాస్య, నూకాంబిక జాతర ఉండడంతో కొనుగోలుదారులు ఎక్కువగా తరలివచ్చారు. బరువును బట్టి ఒక్కో కోడి ధర రూ.1000 నుంచి రూ.3000 వరకు పలుకుతుండగా, రెండు కేజీల కోడిని సుమారు రూ.1500 వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.