జిల్లా ప్రజలకు ఎర్రబెల్లి సూచనలు

జిల్లా ప్రజలకు ఎర్రబెల్లి సూచనలు

WGL: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా ప్రజలకు సూచనలు చేశారు. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో గొడుగు తప్పనిసరిగా వాడాలని, దూదితో తయారుచేసిన వస్త్రాలను వాడాలన్నారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో తలకు టోపీ లేదా రూమల్ ధరించాలని, డీ హైడ్రేట్‌కి‌లోను కాకుండా అధికంగా నీరు తీసుకోవాలన్నారు.