వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ చిలకమ్మనగర్‌లో 763.845 కిలోల గంజాయి రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
★ ఈనెల 20, 21 తేదీల్లో మానుకోట మిర్చి మార్కెట్‌కి సెలవు
★ ప్రతి బుధవారం ఏనుమాముల మార్కెట్ బంద్
★ మల్కాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం