వేసవిలో మంచు తెరలు.. వాహనదారుల ఇబ్బందులు

వేసవిలో మంచు తెరలు.. వాహనదారుల ఇబ్బందులు

SRPT: నడిగూడెం మండల వ్యాప్తంగా గురువారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 8 గంటలైనా మంచు తెరలు వీడకపోవడంతో వాహనదారులు, ముఖ్యంగా స్కూల్ బస్సులు, కూలీల ఆటోల డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండకాలంలో కూడా శీతాకాలాన్ని తలపించేలా మంచు కురవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.