VIDEO: కనువిందు చేస్తున్న పీఏబీఆర్ డ్యామ్ దృశ్యాలు
ATP: జిల్లాలోని పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) జలాశయం నీటితో కళకళలాడుతూ కనువిందు చేస్తోంది. ఔత్సాహికులు ఈ జలాశయం అందాలు, పచ్చని పరిసరాలను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించగా.. ఆ దృశ్యాలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. డ్యామ్ పరిసరాలు పర్యాటక కేంద్రం వాతావరణాన్ని సంతరించుకున్నాయి.