జిల్లాలో గణనీయంగా తగ్గిన డిగ్రీ అడ్మిషన్లు

NZB: టీయూ పరిధిలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దోస్త్ ద్వారా జరిగిన అడ్మిషన్లు గణనీయంగా తగ్గాయి. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ (13), ప్రైవేట్ (44) కళాశాలల్లో 11,927 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందగా, 2025-26 విద్యా సంవత్సరానికి స్పెషల్ ఫేజ్‌తో కలిపి 4 ఫేజ్‌లలో 9,545 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.