VIDEO: నర్సంపేట మొక్కజొన్న రైతుల ఆవేదన

VIDEO: నర్సంపేట మొక్కజొన్న రైతుల ఆవేదన

WGL: నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 5 రోజులుగా తేమ శాతం పేరుతో కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు రోజుల తరబడి యార్డులో బస చేస్తున్నారు. ఈ ఏడాది క్వింటాకు రూ.2,100 మాత్రమే వస్తోందని, వర్షం భయంతో ఆందోళన చెందుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.