జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎంపీ మల్లు రవి ప్రచారం
NGKL: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరుతూ.. బుధవారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఓటర్లకు చాయ్ అందించారు. గత పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌ను విస్మరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బోరబండ డివిజన్లో రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.