VIDEO: రక్షణ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VIDEO: రక్షణ కిట్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కల్లుగీత కార్మికులకు కటామయ్యా రక్షణ కిట్స్‌ను బుధవారం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కల్లుగీత కార్మికులు అనేక ప్రమాదాలకు గురయ్యే వృత్తిలో పనిచేస్తారని, వారి భద్రత కోసం రక్షణ కిట్స్ ఎంతో అవసరమని తెలిపారు.