VIDEO: 'కంపెనీ తీసేయండి సార్'

VIDEO: 'కంపెనీ తీసేయండి సార్'

MDK: మనోహరాబాద్ మండలం చెట్ల గౌరారం శివారులోని ఎమ్మెస్ అగర్వాల్ కంపెనీని తొలగించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పేలుడు ఘటన పురస్కరించుకొని తూప్రాన్ ఆర్డీవో జయ చంద్రారెడ్డి కంపెనీ సందర్శించారు. కంపెనీని తొలగించి తమను ఆదుకోవాలని గ్రామస్తులు ఆర్డీవోకు మొరపెట్టుకున్నారు. కంపెనీ ఇలాగే ఉంటే తాము బతకలేమని ఆందోళన వ్యక్తం చేశారు.