కన్నుల పండువగా శ్రీరామచంద్ర డోలారోహణం
NZB: శ్రీరామ నవమి పురస్కరించుకుని శ్రీబడా రామ్ మర్లో కన్నుల పండువగా శ్రీ రామ చంద్రుల వారి డోలారోహణం నిర్వహించారు. శ్రీ రామ చంద్రమూర్తి ఉత్సవ విగ్రహాన్ని నగరంలోని పెద్ద రాం మఠ్ నుంచి బోయిగల్లి ఎక్స్ రోడ్, వివేకానంద చౌరస్తా, గాజులపేట్, గురుద్వార్, శ్రీ సంతచార్య దత్త మందిర్ మీదుగా చక్రం గుడి అక్కడి నుంచి పెద్ద రాం మర్నకు పల్లకి సేవలో ఊరేగింపు జరిపారు.