'ప్రకాశం జిల్లాలో కలపడంతో కందుకూరులో భారీ ర్యాలీ'

'ప్రకాశం జిల్లాలో కలపడంతో కందుకూరులో భారీ ర్యాలీ'

NLR: కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయంపై ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తమ ఆకాంక్షను నెరవేర్చినందుకు స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు జేజేలు పలికారు. బుధవారం కందుకూరు పట్టణంలో కాలేజీ యువత నుండి వృద్ధుల వరకు స్వచ్ఛందంగా తరలివచ్చి గొప్ప ర్యాలీ నిర్వహించారు.