క్లినిక్ ఇంప్లిమెంట్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: నందిగామ పట్టణం సీఎం రోడ్డులో గురువారం టీడీపీ నేత కడియాల నరసింహారావు కుమారుడు అశ్వ డెంటల్ క్లినిక్ ఇంప్లిమెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్‌ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మున్సిపల్ ఛైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నేతలతో కలిసి ప్రారంభించారు. అనంతరం.. యాజమాన్యానికి, సిబ్బందికి ఎమ్మెల్యే శుభాకాంక్షలను తెలియజేశారు.