VIDEO: మార్కాపురంలో CMRF చెక్కుల పంపిణీ

VIDEO: మార్కాపురంలో CMRF చెక్కుల పంపిణీ

ప్రకాశం: మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంత లక్ష్మి శుక్రవారం పర్యటించారు. ఇందులో భాగంగా మండలంలో వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడుతున్న 11 మందికి మొత్తం రూ.6,52,794 సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మేలు చేసిన ప్రభుత్వాన్ని మర్చిపోరాదని ఆమె అన్నారు.