పోలీస్ డ్యూటీ మీట్‌కు అభిలాష్ బిష్ట, మహేశ్ భగవత్

పోలీస్ డ్యూటీ మీట్‌కు అభిలాష్ బిష్ట, మహేశ్ భగవత్

WGL: మామునూరు పీటీసీలో తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్- 2025ను ఈ నెల 31న తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిష్ట, అడిషనల్ DGP మహేశ్ భగవత్ ముఖ్య అతిథులు పాల్గొని ప్రారంభించనున్నారు అని ఇవాళ వరంగల్ కమిషనరేట్ కార్యాలయం తెలిపింది. పీటీసీ వేదికగా జులై 31 నుంచి ఆగస్ట్ 2 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి మీట్లో 1,000 మంది పోలీస్ క్రీడాకారులు పాల్గొంటారు.