విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ విశాఖలో చోరీకి పాల్పడిన మాజీ జవాన్ కిరణ్ అరెస్ట్
➦ గాజువాకలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరా
➦ విశాఖ 36వ వార్డులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే వంశీకృష్ణ
➦ ఎయిర్‌పోర్ట్ రహదారిలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి