టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి

SRPT:టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పాలకీడు మండలం పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీ అడ్డ రోడ్ వద్ద మహంకాళి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.