' గ్రామాల సమస్యలు పరిష్కరించాలి'

' గ్రామాల సమస్యలు పరిష్కరించాలి'

NDL: అధికారులు గ్రామాల సమస్యలు పరిష్కరించి అభివృద్ధికి కృషి చేయాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయ సూర్య ఆదేశించారు. ఇవాళ  సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల పనితీరు గురించి పరిశీలించారు. గ్రామాలలో పారిశుధ్యం మంచినీటి సమస్య లేకుండా చూడాలని కోరారు. ఎంపీడీవో సుబ్రహ్మణ్యం మండల అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి ఎమ్మెల్యేను సన్మానించారు.