దేవరుప్పులలో ఘనంగా బోనాల వేడుకలు

దేవరుప్పులలో ఘనంగా బోనాల వేడుకలు

JN: దేవరుప్పుల మండల కేంద్రంలో గురువారం ఘనంగా బోనాల వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించారు. డప్పు వాయిద్యాలతో అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లికి నైవేద్యాన్ని సమర్పించారు.