జైనూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్‌ను SP నితికా పంత్ సందర్శించి రికార్డుల తనిఖీ నిర్వహించారు. స్టేషన్ పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు రిజిస్టర్, స్టేషన్ శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు. స్టేషన్ వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.