VIDEO: సీఎం సభకు తరలిన రాయదుర్గం ప్రజలు

VIDEO: సీఎం సభకు తరలిన రాయదుర్గం ప్రజలు

ATP: రాయదుర్గం పట్టణం నుంచి బుధవారం జిల్లాకు సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు తరలి వెళ్లారు. సూపర్ సిక్స్ - సూపర్ హిట్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటున్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు.