కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్‌లో చేరిక

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బీఆర్ఎస్‌లో చేరిక

NZB: బాల్కొండ నియోజకవర్గంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలం మానాలా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుర్ర శంకర్ గౌడ్ BRS పార్టీలో చేరారు. ఈ మేరకు శుక్రవారం HYD మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.