VIDEO: మూసి ప్రాజెక్ట్ తాజా సమాచారం
NLG: ఎగువన కురుస్తున్న నిరంతర వర్షాలతో మూసి ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్‌కి 2,677.06 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 2,368.15 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 644.60 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలకు సమీపంగా, ప్రస్తుతం 4.36 టీఎంసీల నీరు నిల్వగా ఉంది.