హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించాలని వినతి

హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించాలని వినతి

ATP: అనంతపురం AISF జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోశ్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్వోకు గురువారం వినతిపత్రం అందజేశారు. గ్రామస్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఆరోగ్య కేంద్రాల పనులను ప్రారంభించాలని కోరారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌లు పలు చోట్ల పెండింగ్‌లో ఉన్నాయని, త్వరగా నిర్మించి ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు.