విద్యార్థులకు ఉపకరణాలు అందజేత

విద్యార్థులకు ఉపకరణాలు అందజేత

SRD: సిర్గాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ విద్యార్థులకు కొత్తగా టై, బెల్ట్, ఐడి కార్డులను మండల విద్యాధికారి నాగారం శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకరూప దుస్తులతో పాటు టై, బెల్టు, ఐడి కార్డు ధరించడం విద్యార్థికి గుర్తింపు చిహ్నమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో HM లక్ష్మణ్, పీడీ సంతోష్, మహేందర్, రామచందర్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.