ఈనెల 27న సింగపూర్‌కు ఉత్తమ ఉపాధ్యాయులు

ఈనెల 27న సింగపూర్‌కు ఉత్తమ ఉపాధ్యాయులు

GNTR: అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి రాష్ట్రంలో 78 మంది బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీతలను ఈనెల 27వ తేదీన సింగపూర్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖపై మంత్రి లోకేష్ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.