మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి

మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి

JN: ఈ నెల 22 నుంచి సదరం క్యాంప్ కోసం మీ సేవలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత తెలిపారు. ఈ నెల 22 నుంచి 29 వరకు లెప్రసీ, యాసిడ్ బాధితులు, వినికిడి లోపం, కంటి చూపు కోల్పోయిన వారు, తలసేమియా, నరాల బలహీనత తదితర రుగ్మతలతో బాధపడుతున్న దివ్యాంగులకు కొత్తవారికి 160, రెన్యువల్ కోసం 60 స్లాట్లు ఉన్నాయని తెలిపారు.