VIDEO: కంగ్టిలో వాహనాలు తనిఖీ చేసిన సీఐ
SRD: కంగ్టి పోలీస్ స్టేషన్ వద్ద స్థానిక సీఐ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. సరైన లైసెన్స్ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా లైసెన్స్ లేని వారిపై చర్యలు తీసుకున్నారు. ప్రతి వాహనదారుడికి లైసెన్స్, హెల్మెట్ తప్పనిసరి ఉండాలని, మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.