'గణేష్ మండపాలకు దరఖాస్తులు చేసుకోవాలి'

NGKL: నగరంలో గణేష్ మండపాలు ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని SP గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఇవాళ తెలిపారు. https:policeportal.tspolice.gov.in లో కమిటీ, మండపం వివరాలు, ఫోన్ నంబర్ వంటి సమాచారం తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ప్రమాదాల నివారణకు ఈ జాగ్రత్తలు అవసరమని ఆయన పేర్కొన్నారు.