రేపు మారెమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట
SS: నల్లమాడ మండలం కుటాలపల్లి తండాలో మారమ్మ గుడిని నూతనంగా నిర్మించారు. ఈ ఆలయానికి అదే గ్రామానికి చెందిన డి.సూర్యనారాయణ రెడ్డి మారెమ్మ విగ్రహాన్ని అందజేశారు. దీంతో రేపు అమ్మవారి విగ్రహం ప్రతిష్ట జరుగునున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారికి సర్పంచ్ రమావత్ భారతి చాంప్ల నాయక్ పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు తెలిపారు.