చలికాలం ఆరోగ్యం కోసం వేరుశనగలు

చలికాలం ఆరోగ్యం కోసం వేరుశనగలు

చలికాలంలో ఆరోగ్యంపై దృష్టి సారించి, జంక్ ఫుడ్ కాకుండా పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పల్లీలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఫైబర్, మినరల్స్, కాల్షియం వంటి కీలక మూలకాలు లభిస్తాయన్నారు. అలాగే, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోయని చెబుతున్నారు.