బాధిత కుటుంబానికి LOC అందజేసిన మంత్రి
NRPT: మక్తల్‌కు చెందిన సత్తమ్మకు వైద్య సహాయం కోసం మంత్రి వాకిటి శ్రీహరిని సంప్రదిస్తే తక్షణం స్పందించి సీఎం సహాయనిధి కింద రూ. 3 లక్షల LOC మంజూరు చేయించారు. హైదరాబాద్లో ఆదివారం మంత్రి అధికారిక నివాసంలో సంబంధించిన LOC చెక్కును ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.