విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడిన మరువాడకి చెందిన నాలుగేళ్ల చిన్నారి
➢ దత్తిరాజేరు రైతు సేవ కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్
➢ జట్టేడివలసలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి
➢ పెదఖండేపల్లిలో అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ ఇందుకూరి రఘరాజు